Ruhani Sharma : సంప్రదాయంగా కనబడే రుహానీ అందాల విందు... అదిరిన లేటెస్ట్ పిక్స్...

Ruhani Sharma : "చిలసౌ" సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన మరాఠి భామ.. తొలి సినిమాతోనే నటిగా తానేంటో నిరూపించుకుంది. అయితే సినిమా బాగానే ఉన్నా కూడా ఎందుకో కానీ కమర్షియల్‌గా మాత్రం వర్కవుట్ కాలేదు.