Home » photogallery » movies »

RRR WRITER VIJAYENDRA PRASAD COMMENTS ON NEHRU GOES VIRAL SLB

వివాదంలో చిక్కుకున్న రాజమౌళి తండ్రి! నెహ్రూపై అలాంటి కామెంట్స్ చేయడంతో దుమారం..

RRR Writer Vijayendra Prasad: RRR సినిమా ప్ర‌మోష‌న్స్ స‌మ‌యాన కాశ్మీర్ సమస్య, నాటి ప్ర‌ధాని మంత్రి ప‌ద‌వి నెహ్రు ఎలా ఎంపికయ్యారనే విషయాలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.