హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

RRR - Bobbili Puli : పెద్ద ఎన్టీఆర్ బొబ్బలి పులికి చిన్న ఎన్టీఆర్, చరణ్‌ల RRR సినిమాకు మధ్య ఉన్న ఈ లింకు తెలుసా..

RRR - Bobbili Puli : పెద్ద ఎన్టీఆర్ బొబ్బలి పులికి చిన్న ఎన్టీఆర్, చరణ్‌ల RRR సినిమాకు మధ్య ఉన్న ఈ లింకు తెలుసా..

RRR - Bobbili Puli | సీనియర్ ఎన్టీఆర్ హీరోగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘బొబ్బలి పులి’ సినిమా ఎంత పెద్ద సంచనలం క్రియేట్ చేసిందో తెలిసిందే కదా. ఇక ఈ యేడాది రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఈ రెండు సినిమాలకు ఓ కామన్ పాయింట్ ఉంది.

Top Stories