Home » photogallery » movies »

RRR TO BAHUBALI RAJAMOULI JR NTR RAM CHARANS RRR TO PRABHAS PRABHAS BAHUBALI MANY TOP TOLLYWOOD MOVIES PRE RELEASE BUSINESS LIST TA

RRR To Bahubali Top Tollywood Movies Pre Release Busiseness : ఆర్ఆర్ఆర్ టూ బాహుబలి టాలీవుడ్ టాప్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీస్ లిస్ట్ ఇదే..

RRR To Bahubali Top Tollywood Movies Pre Release Busiseness : బాహుబలి నుంచి ఈ ట్రెండ్ పీక్స్ వెళ్లింది. మొత్తంగా టాలీవుడ్‌లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా బాహుబలి 2 ఇప్పటికే టాప్‌లో ఉంది. ఇక మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ‘RRR’ మూవీ ఇపుడు అన్ని రికార్డులు క్రాస్ చేసి తెలుగుతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. మొత్తంగా ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ అంతకు ముందు బాహుబలి సహా తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల విషయానికొస్తే..