Home » photogallery » movies » RRR TO AKHANDA TOLLYWOOD FILMS SHOOTS STARTS FROM TODAY HERE ARE THE DETAILS SR

RRR to Akhanda : ఫుల్ స్వింగ్‌లో టాలీవుడ్.. ఆర్ ఆర్ ఆర్ నుంచి అఖండ వరకు షూటింగ్స్ షురూ..

RRR to Akhanda : ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో టాలీవుడ్‌లో సినిమాల షూటింగ్‌లు పుంజుకున్నాయి. అయితే ఈ షూటింగ్‌ జరుపుకునేందుకు కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తక్కువు మందితో జరుపుకోవాలి.