Home » photogallery » movies »

RRR STAR HERO JR NTR POSSIBLE CONTENDER FOR 2023 OSCARS BEST ACTOR AWARD SB

Jr Ntr: ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్.. అభిమానులకు పండగే..!

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్ నటన చూసిన ప్రతీ ఒక్కరు అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఆస్కార్ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.