RRR Naatu Naatu lyrical song: ‘ట్రిపుల్ ఆర్’ సెకండ్ లిరికల్ సాంగ్.. నాటు డాన్సులతో కుమ్మేసిన రామ్ చరణ్, ఎన్టీఆర్..

RRR Naatu Naatu lyrical song: రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ (RRR Naatu Naatu lyrical song) లాంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి కూడా ఇద్దర్నీ ఒకేసారి స్క్రీన్‌పై చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు. ఆ కోరిక ఇఫ్పుడు నాటు పాటతో తీరిపోయింది. ఇరగదీసే స్టెప్పులతో కన్నుల పండగ చేయించారు తారక్, చరణ్.