Home » photogallery » movies »

RRR SARILERU NEEKEVVARU ALA VAIKUNTHAPURRAMLOO JOHN THESE ARE THE FILMS MOST PRESTIGEOS FOR TOLLYWOOD 2020 TA

2020లో విడుదల కానున్న మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమాలు ఇవే..

2020లో సంక్రాంతితో పెద్ద సినిమాల సందడి మొదలు కానుంది. ఆ తర్వాత సమ్మర్‌లో కూడా బడా సినిమాలు క్యూ కట్టనున్నాయి. వీటిలో ఆర్ఆర్ఆర్‌తో పాటు ప్రభాస్, చిరంజీవి, కొరటాల శివ సినిమాలతో పాటు బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలపై చాలా అంచనాలే ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు 2020లో ప్రేక్షకులను పలకరించనున్నాయి.