Home » photogallery » movies »

RRR ROUDRAM RANAM RUDHIRAM RAJAMOULI JR NTR RAM CHARAN AJAY DEVGN JANANI ANTHEM SONG TA

RRR : రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ఆర్ఆర్ఆర్ నుంచి జనని సాంగ్‌కు ముహూర్తం ఖరారు..

RRR | ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.