Home » photogallery » movies »

RRR ROUDRAM RANAM RUDHIRAM OTT STREAMING DATE LOCKED ON ZEE5 PREMIUM HERE ARE THE DETAILS SR

RRR | Zee5 Premium : మరో వారంలో ఓటీటీలో ఆర్ ఆర్ ఆర్‌.. అధికారిక ప్రకటన..

RRR | Zee5 Premium : సినిమా ఓటీటీ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళీ, కన్నడ భాషాల్లో ఈ నెల 20 నుంచి జీ5 ప్రీమియంలో స్ట్రీమింగ్ కానుంది. ఇక్కడ మరో విషయం ఏమంటే ఇది ప్రీమియం కాబట్టి.. పే ఫర్ వ్యూ పద్దతినా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. హిందీ వెర్షన్ ఓటీటీలోకి కాస్తా లేటుగా రాబోతుందట. సౌత్ వెర్షన్‌లు మాత్రం మే 25న వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.