హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

RRR : ఆర్ఆర్ఆర్ 5 వీక్స్ కలెక్షన్స్.. 35 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ఎంత రాబట్టిందంటే..

RRR : ఆర్ఆర్ఆర్ 5 వీక్స్ కలెక్షన్స్.. 35 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ఎంత రాబట్టిందంటే..

RRR 5 Weeks WW Collections : RRR : ఆర్ఆర్ఆర్ రాజమౌళి  (Rajamouli) డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR, Ram Charan)  వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా 34వ రోజు కూడా కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.