RRR Hindi Version | ఒకప్పుడు దక్షిణాది సినిమాలను పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు ఉత్తారాది ప్రేక్షకులు. కానీ ఇప్పుడు అలా కాదు.. మన సినిమాలను అక్కడ వాళ్లు కూడా బాగా ఆదరిస్తున్నారు. సౌత్ సినిమాలు హిందీలో 100 కోట్ల గ్రాస్ వసూలు చేసే స్థాయికి ఎదిగింది. బాహుబలి నుంచి ఈ ట్రెండ్ మరీ ఎక్కువైపోయింది. మొన్న పుష్ప సినిమా కూడా 100 కోట్లు గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. తాజాగా విడుదలైన RRR సినిమాకు హిందీలో మొదటి రోజు రూ. 25 కోట్లు వసూలు చేసింది. మరోవైపు ఈ సినిమా రూ. 100 కోట్ల షేర్.. రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం రేపుతోంది. తాజాగా ఈ సినిమా 17 రోజలు హిందీ కలెక్షన్ల విషయానికొస్తే.. (Twitter/Photo) (Twitter/Photo)
ఆర్ఆర్ఆర్ | ఆర్ఆర్ఆర్ సినిమా రూ. మొదటి రోజు రూ. 20..07 కోట్లు.. రెండో రోజు శనివారం రూ. 24 కోట్లు.. మూడో రోజు (ఆది వారం) రూ. 31.50 కోట్లు.. నాల్గో రోజు సోమ వారం రూ. 17 కోట్లు.. ఐదో రోజు.. మంగళ వారం రూ. 15.02 కోట్లు, ఆరో రోజు 13.50, ఏడో రోజు రూ. 11.75 కోట్లు..(133.07 కోట్లు) 8వ రోజు 13.50, 9వ రోజు రూ. 18.00 కోట్లు.. పదో రోజు.. రూ. 20.50 కోట్లు.. పదకొండో రోజు.. రూ. 7 కోట్లు.. పన్నెండో రోజు.. రూ. 6.50 కోట్లు.. పదమూడో రోజు.. రూ. 5.50 కోట్లు.. పద్నాలుగో రోజు.. రూ. 5 కోట్లు ఓవరాల్‌గా 2 వారాల్లో రూ. 208.59 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. (Twitter/Photo)
ఆర్ఆర్ఆర్ మూవీ 15వ రోజు.. రూ. 5 కోట్ల గ్రాస్.. 16వ రోజు.. రూ. 8 కోట్ల గ్రాస్.. 17వ రోజు.. మాత్రం 10.50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి మంచి ఊపు మీదంది. ఆర్ఆర్ఆర్ సినిమా మూడు రోజుల్లో రూ. 50 కోట్లు.. ఆర్ఆర్ఆర్ సినిమా ఐదు రోజుల్లో రూ. 100 కోట్లు.. తొమ్మిదో రోజు రూ. 150 కోట్ల క్లబ్బులో చేరింది. పదమూడో రోజు రూ. 200 కోట్ల క్లబ్బులో చేరి ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది.మొత్తంగా బాలీవుడ్లో సౌత్ డబ్బింగ్ చిత్రాల్లో టాప్ 2లో నిలిచింది. RRR Collections Photo : Twitter
ఈ సినిమా మొదటి వారం.. రూ. 133.07 కోట్లు నెట్ కలెక్షన్లు సాధించింది. రెండో వారం ఈ సినిమా రూ. 76.25 కోట్లు నెట్ కలెక్షన్స్ మూడో వారం ఈ సినిమా రూ. 23.50 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. మొత్తంగా ఈ సినిమా 17 రోజుల్లోఈ సినిమా రూ. 232.82 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో రూ. 250 కోట్లకు చేరువలో ఉంది. మొత్తంగా బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ సాధించి సౌత్ డబ్బింగ్ సినిమాల్లో రెండో స్థానంలో ఉంది. (Twitter/Photo)
1. బాహుబలి 2:ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 2 సినిమా 2017లోనే మొదటి రోజు 40 కోట్ల ఓపెనింగ్ తీసుకొచ్చింది. అప్పటి వరకు బాలీవుడ్లో హైయ్యస్ట్ ఓపెనింగ్ డే నెట్ ఇది. ముందు నుంచి ఉన్న అంచనాల ప్రకారం బాహుబలి 2 రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 510 కోట్లు సాధించింది. షౌత్ డబ్బింగ్ చిత్రాల్లో టాప్‌లో నిలిచింది. (Twitter/Photo)