Home » photogallery » movies »

RRR ROUDRAM RANAM RUDHIRAM BAHUBALI TO BHEEMLA NAYAK TOP 10 WORLD WIDE TOP COLLECTION OF TOLLYWOOD MOVIES HERE ARE THE LIST TA

RRR :‘ఆర్ఆర్ఆర్’ సహా ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలు..

RRR 1st Day World Wide Highest Share Movies: టాలీవుడ్‌లో బడా హీరో సినిమా విడుదలైతే.. ఆ రచ్చే వేరుగా ఉంటోంది. మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు మోత మోగడం ఖాయం. తాజాగా విడుదలైన ’ఆర్ఆర్ఆర్’తో మరోసారి ఇదే జరిగింది. ఆర్ఆర్ఆర్ విడుదలతో తెలుగులో మరోసారి రికార్డుల వేట మొదలైంది. నైజాంలో పెద్ద సినిమాల టోటల్ కలెక్షన్స్‌ను ఆర్ఆర్ఆర్ మూవీ మొదటి రోజే వసూళు చేసి అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో నైజాం సహా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రికార్డులు మటు మాయమయ్యాయి. ఈ సినిమా సహా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల విషయానికొస్తే..