Home » photogallery » movies »

RRR RECREATED THE HISTORY OF RTC X ROADS AND HERE THE TOP 10 FIRST DAY GROSSERS PK

Top 10 first day grossers at RTC X Roads: ‘RRR’ సహా.. RTC క్రాస్ రోడ్స్‌లో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ వసూలు చేసిన 10 సినిమాలు ఇవే..

Top 10 first day grossers at RTC X Roads: సాధారణంగా కొత్త సినిమాలు విడుదలైతే ముందుగా మెయిన్ థియేటర్స్ గుర్తుకొస్తాయి. అక్కడ ఆ సినిమాలు ఎలా పర్ఫార్మ్ చేస్తాయనేది అంతా ఆసక్తిగా చూస్తుంటారు. అలా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్స్‌కు ఓ చరిత్ర ఉంది.