ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

RRR: ఆస్కార్ అవార్డుల వేదికపై ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ లైవ్ పెర్ఫామెన్స్..

RRR: ఆస్కార్ అవార్డుల వేదికపై ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ లైవ్ పెర్ఫామెన్స్..

దర్శక బాహుబలి రాజమౌళి తెరకెక్కించిన  RRR మూవీ మన దేశ ప్రేక్షకులనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు సైతం జక్కన్న మాయాజాలానికి ఫిదా అయ్యారు. ఇప్పటికే ఈ పాట ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ అవార్డుల వేడుకలో నాటు నాటు లైవ్ పర్ఫామెన్స్‌ వేదికగా కాబోతుంది.

Top Stories