హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

RRR: విడుదలై యేడాది కాబోతున్న ఆగని ఆర్ఆర్ఆర్ ప్రభంజనం.. తాజాగా ఈ మూవీ ఖాతాలో మరో రేర్ రికార్డు..

RRR: విడుదలై యేడాది కాబోతున్న ఆగని ఆర్ఆర్ఆర్ ప్రభంజనం.. తాజాగా ఈ మూవీ ఖాతాలో మరో రేర్ రికార్డు..

RRR : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) సినిమా సంచలనాలు యేడాదైన ఆగడం లేదు. ఇప్పటికే ఈ సినిమా మన ప్రేక్షకులతో పాటు అంతర్జాతీయ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ఆస్కార్ అవార్డును ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కించుకోవడం గర్వకారణం. తాజాగా ఈ సినిమా ఓటీటీ వేదికలతో పాటు టీవీల్లో సత్తా చాటుతూనే ఉంది.

Top Stories