RRR : ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో ఎన్టీఆర్, రాజమౌళిల ఐడీ కార్డ్‌లను చూసారా..

RRR - Rajamouli - Jr NTR - Ram Charan | దర్శక బాహుబలి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.  అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా ’ఆర్ఆర్ఆర్’ (Roudram Ranam Rudhiram) తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సందర్భంగా ఆర్ఆర్ఆర్ యూనిట్ నటీనటులకు సాంకేతిక నిపుణులకు స్పెషల్‌గా ఐడీ కార్డులను ఇష్యూ చేశారు. (Twitter/Photo)