Home » photogallery » movies »

RRR RAJAMOULI JR NTR RAM CHARAN RRR MOVIE IS THE ONLY NON ENGLISH FILM EVER TO TREND GLOBALLY FOR 10 CONSECUTIVE WEEKS ON NETFLIX TA

RRR : ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్స్‌లో ఇదో ట్రెండ్ సెట్టర్..

RRR : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా జాతీయ ఉత్తమ నటుడు అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా విడదలై సంచలన విజయం సాధించింది. అంతేకాదు ఈ సినిమా ఓటీటీలో కూడా విడుదలై అక్కడ సంచలన విజయాలను నమోదు చేస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ వేదికగా మరో రికార్డును నమోదు చేసింది.