AP-TG 6th Day Highest Share Movies: ట్రిపుల్ ఆర్ రికార్డుల పర్వం కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా తన రికార్డులను తానే తిరగరాసుకుంటున్నాడు రాజమౌళి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఆర్ఆర్ఆర్ దూకుడు కంటిన్యూ చూపిస్తుంది ఈ చిత్రం. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో రూ. 191 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. వారం రోజుల్లో ఈ సినిమా అర డజను పైగా రికార్డులను తన పేరిట రాసుకుంది. కానీ ఏడో రోజు తెలంగాణ ఏపీలో మాత్రం ఆర్ఆర్ఆర్ రికార్డు మిస్సైయింది. (Twitter/Photo)
AP-TG 6th Day Highest Share Movies: ట్రిపుల్ ఆర్ రికార్డుల పర్వం కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా తన రికార్డులను తానే తిరగరాసుకుంటున్నాడు రాజమౌళి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఆర్ఆర్ఆర్ దూకుడు కంటిన్యూ చూపిస్తుంది ఈ చిత్రం. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో రూ. 191 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఆరు రోజుల్లో ఈ సినిమా అర డజను పైగా రికార్డులను తన పేరిట రాసుకుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 180.17 రూ. షేర్ సాధించింది. (Twitter/Photo)
1. అల వైకుంఠపురములో: అల్లు అర్జున్, త్రివిక్రమ్ మ్యాజికల్ కాంబినేషన్లో వచ్చిన అల వైకుంఠపురములో నాలుగో రోజు 11.56 కోట్లు వసూలు చేస్తే.. ఐదో రోజు రూ. 11.43 కోట్లతో రెండో ప్లేస్‌లో ఉంది. ఆరో రోజు ఈ సినిమా రూ. 9.44 కోట్ల షేర్ రాబడితే.. ఏడో రోజు మాత్రం రూ. 8.43 కోట్ల కలెక్షన్స్‌తో మొదటి ప్లేస్‌లో ఉంది. ఆర్ఆర్ఆర్ ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. (Twitter/Photo)
2. బాహుబలి 2: రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 2 అప్పట్లోనే నాలుగో రోజు ఏపీ తెలంగాణలో రూ. 14.65 కోట్లు షేర్ వసూలు చేసింది. ఐదో రోజు.. ఈ చిత్రం రూ. 11.35 కోట్లను రాబట్టింది. ఆరో రోజు రూ. 9.22 కోట్ల షేర్ రాబడితే.. ఏడో రోజు.. ఈ సినిమా 8.30 కోట్ల షేర్‌తో రెండో ప్లేస్‌లో ఉంది. (Twitter/Photo)
4. సరిలేరు నీకెవ్వరు: మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లొో వచ్చిన ఈ చిత్రం విడుదలైన నాలుగో రోజు ఏకంగా 8.67 కోట్ల షేర్ వసూలు చేసింది. ఐదో రోజు.. ఈ సినిమా రూ. 9.69 కోట్లు వసూళు చేసింది. ఆరో రోజు 9.52 కోట్లు వసూళ్లు చేసింది. ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.64 కోట్లు కొల్లగొట్టి 4వ స్థానంలో నిలిచింది. (File/Photo)
5. RRR: రాజమౌళి మరోసారి సంచలన రికార్డులు తిరగరాస్తున్నాడు. ఈయన తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ ఐదో రోజు ఏపీ తెలంగాణలో ఏకంగా రూ. 68.35కోట్లు షేర్ వసూలు చేసింది. బాహుబలి 2 రెండో రోజు 14.80 కోట్లు షేర్ వసూలు చేస్తే.. ఆరో రోజు ఈ సినిమా 9.54 కోట్లు వసూలు చేసింది. ఏడో రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.48 కోట్లు షేర్ కొల్లగొట్టి 5వ స్థానంలో నిలిచింది. (Twitter/Photo)
8. F2 | అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ‘ఎఫ్ 2’ మూవీ ఐదో రోజు రూ. 5.74 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. ఆరు రోజుల్లో తెలుగు స్టేట్స్లో రూ. 5.21 కోట్లను వసూళు చేసింది. ఏడో రోజు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 4.32 కోట్లు వసూళు చేసి 8వ ప్లేస్‌లో నిలిచింది. (Twitter/Photo)
9. వినయ విధేయ రామ: రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా.. పైగా బోయపాటి శ్రీను దర్శకుడు కావడంతో వినయ విధేయ రామపై అంచనాలు అందుకోలేక బోల్తా పడ్డ ఈ సినిమా ఐదో రోజు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.41 కోట్లను కొల్లగొట్టింది. ఆరో రోజు ఈ చిత్రం రూ. 4.2 కోట్ల షేర్ రాబట్టింది. కానీ ఏడో రోజు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 3.42 కోట్లు రాబట్టి 9వ స్థానంలో నిలిచింది. (Twitter/Photo)