Home » photogallery » movies »

RRR RAJAMOULI JR NTR RAM CHARAN KARNATAKA CM BASAVARAJ BOMMAI SAYS RRR MOVIE MOST PRESTIGIOUS MOVIE IN KARNATAKA PRE RELEASE EVENT TA

RRR : ఆర్ఆర్ఆర్ దేశం మొత్తం గర్వించే చిత్రం అవుతోంది.. కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై..

RRR | ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎక్కువగా జపిస్తోన్న పేరు ‘ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడి.. ఈ నెల 25న థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు విడుదలకు ఐదు రోజుల మాత్రమే  ఉండటంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచింది. ఇప్పటికే దుబాయ్‌లో ప్రమోషన్స్ చేసిన చిత్ర యూనిట్ ఈ శనివారం  కర్ణాటకలో స్పెషల్ ఈవెంట్‌ గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ  వేడుకలకు కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మైతో పాటు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. (Twitter/Photo)