Home » photogallery » movies »

RRR OTT RELEASE DATE TRENDING ON SOCIAL MEDIA SB

RRR ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఓటీటీలోకి అనుకున్న డేట్ కంటే ఆర్ఆర్ఆర్ సినిమా

ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీలో చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ హక్కులను జీ5 సంస్థ కొనుగోలు చేసింది. హిందీ మినహా అన్ని భాషల హక్కులు జీ5 దగ్గరే ఉన్నాయి. హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. జీ5 లో ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో మే 13 నుంచి ఆర్.ఆర్.ఆర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది.