Home » photogallery » movies » RRR ONE OF THE HERO AJAY DEVGN MAIDAAN FIRST LOOK RELEASED TA

RRR హీరో అజయ్ దేవ్‌గణ్ ‘మైదాన్’ ఫస్ట్ లుక్ విడుదల..

ఈ యేడాది ‘తానాజీ’ సినిమాతో బాలీవుడ్‌కు తొలి విజయాన్ని అందించిన అజయ్ దేవ్‌గణ్.. తాజగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ లో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు 1950, 60 దశాకాల్లో భారత్ ఫుట్‌బాల్ కోచ్‌గా పనిచేసిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా ‘మైదాన్’ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.