RRR : ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల మరో ఫోటో విడుదల.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో వీళ్లిద్దరు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో అలరించనున్నారు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరు ‘నాటు నాటు’ అంటూ సూటు బూటు వేసుకొని చేసిన పాటపై ఒకింత విమర్శలు వెల్లువెత్తున్నాయి. (Twitter/Photo)
ఇక రాజమౌళి వెర్షన మాత్రం.. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక వీరులు కలిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో జక్కన్న ఈ సినిమాను తెరకెక్కించారు. కమర్షియల్‌గా ఈ సినిమా వర్కౌట్ కావాలంటే డాన్సులతో పాటు కొంచెం ఫిక్షన్ జోడించి ఈ సినిమాను తెరకెక్కించడంలో ఎలాంటి తప్ప లేదంటూ వాదిస్తున్నారు. RRR Glimpse Photo : Twitter
మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై వివాదాలు రావడం ఈ సినిమాకు పెద్ద ఎస్పెట్గా నిలుస్తుందా అనేది చూడాలి. ఈ సినిమాను ఎన్నో వాయిదాల తర్వాత వచ్చే యేడాది జనవరి 7న సంక్రాంతి పండగకు ఒక వారం ముందు థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమా బాహుబలి గత రికార్డులను తిరగ రాస్తుందా లేదా అనేది చూడాలి. (NTR and Ram Charan Photo : Twitter)