Home » photogallery » movies »

RRR MOVIE WILL STREAMING ON THIS OTT APP ALSO SB

RRR: మరో ఓటీటీలో యాప్‌లోకి వస్తున్న ఆర్ఆర్ఆర్.. ఎందులో అంటే.. !

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా.. దర్శకు ధీరుడు తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. భారీ వసుళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఆర్ఆర్ఆర్ మరో.. ఓటీటీ యప్‌లోకి కూడా రానుంది.