Home » photogallery » movies »

RRR MOVIE TELANGANA HIGH COURT REJECTED PIL AGAINST RAJAMOLI JR NTR RAM CHARANS RRR MOVIE HERE ARE THE DETAILS TA

RRR : ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్‌ను ఆపాలంటూ దాఖలైన పిల్‌ను కొట్టేసినా తెలంగాణ హైకోర్టు..

RRR :రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ.. విడుదలకు ముందు ఈ చిత్రంపై  అల్లూరి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో  పాటు తెలంగాణ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ (PIL) దాఖలు చేసిన విషయం తెలిసిందే కదా. తాజాగా ఈ పిటిషన్‌ను  కొట్టేస్తే హైకోర్టు తీర్పు ఇచ్చింది.