Home » photogallery » movies »

RRR MOVIE SMASHING ALL RECORDS AT BOX OFFICE AND HERE THE AP TG 3RD DAY HIGHEST SHARE MOVIES PK

AP-TG 3rd Day Highest Share Movies: ‘RRR’ హిస్టరీ.. మూడో రోజు ఏపీ, తెలంగాణలో అత్యధిక వసూళ్లు సాధించిన 10 సినిమాలు ఇవే..

AP-TG 3rd Day Highest Share Movies: ట్రిపుల్ ఆర్ ఫస్ట్ వీకెండ్ అయ్యేలోపు ఇండియాలో ఒక్క రికార్డు కూడా మిగల్లేదు. ఏకంగా నాన్ ట్రిపుల్ ఆర్ అనే పేరు తెచ్చుకుంది. తన రికార్డులను తానే తిరగరాస్తున్నాడు రాజమౌళి. తెలుగు రాష్ట్రాల్లోనూ దూకుడు చూపిస్తుంది ఈ చిత్రం.