Home » photogallery » movies »

RRR MOVIE RELEASE SPECIAL HERE THE ALL RAJAMOULI MOVIES WITH FULL COLLECTIONS PK

Rajamouli movies and collections: ‘RRR’ రిలీజ్ స్పెషల్.. రాజమౌళి 11 సినిమాలు.. వాటికి వచ్చిన కలెక్షన్స్..

Rajamouli movies and collections: జక్కన్న ప్రస్థానం మొదలై 20 ఏళ్లు పూర్తయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమాతో వస్తున్నాడు రాజమౌళి. ఈ సందర్భంగా రాజమౌళి చేసిన 11 సినిమాలు.. అవి వసూలు చేసిన మొత్తం ఎంతో ఓ సారి చూద్దాం..