హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

RRR location photos: ‘RRR’ లోకేషన్‌లో రామ్ చరణ్.. ఇప్పటి వరకు వచ్చిన ఫోటోలను ఓ సారి చూద్దామా..!

RRR location photos: ‘RRR’ లోకేషన్‌లో రామ్ చరణ్.. ఇప్పటి వరకు వచ్చిన ఫోటోలను ఓ సారి చూద్దామా..!

RRR location photos: ట్రిపుల్ ఆర్(RRR) సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న అందరు ఆడియన్స్ వేచి చూస్తున్నారు. రాజమౌళి(Rajamouli) సినిమా గురించి ఏ చిన్న అప్ డేట్ తెలిసినా పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రామ్ చరణ్(Ram Charan) ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో పాటు ఇప్పటి వరకు వచ్చిన ట్రిపుల్ ఆర్ ఫోటోలను ఒక్కసారి చూద్దాం..

Top Stories