ట్రిపుల్ ఆర్ రికార్డుల పర్వం కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా తన రికార్డులను తానే తిరగరాస్తున్నాడు రాజమౌళి. తెలుగు రాష్ట్రాల్లోనూ దూకుడు చూపిస్తుంది ఈ చిత్రం. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో 191 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ చిత్రానికి పర్ఫెక్ట్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. 4 రోజుల్లో 157 కోట్ల షేర్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చింది. మూడో రోజు ఏపీ, తెలంగాణలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలేంటో ఓ సారి చూద్దాం..