Home » photogallery » movies »

RRR MOVIE GETS POSITIVE START AT BOLLYWOOD BOX OFFICE AND HERE THE LIST OF HIGHEST 1ST DAY COLLECTION OF SOUTH MOVIES PK

RRR- Bahubali 2 - Saaho: ‘బాహుబలి 2’ రికార్డు సేఫ్.. ‘RRR’ దూకుడు.. హిందీలో హైయ్యస్ట్ ఫస్ట్ డే కలెక్ట్ చేసిన 10 సౌత్ సినిమాలివే..

RRR- Bahubali 2 - Saaho: ఒకప్పుడు దక్షిణాది సినిమాలను పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు నార్త్ ఆడియన్స్. కానీ ఇప్పుడు అలా కాదు.. మన సినిమాలను అక్కడ వాళ్లు కూడా బాగా ఆదరిస్తున్నారు. సౌత్ సినిమాలు హిందీలో 100 కోట్ల గ్రాస్ వసూలు చేసే స్థాయికి ఎదిగింది.