Home » photogallery » movies »

RRR MOVIE ANOTHER CREEPY UPDATE AND NEW LOOK FROM MOVIE TEAM EVK

RRR Movie: మరో అదిరిపోయే అప్‌డేట్స్‌.. ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి కొత్త లుక్స్‌

ఫ్యాన్స్ ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సిమా ట్రైల‌ర్ డిసెంబ‌ర్ 3న విడుద‌ల కావాల్సి ఉంది. చిత్ర యూనిట్ కొన్ని కార‌ణాల‌తో ఈ ట్రైల‌ర్‌ను డిసెంబ‌ర్ 9న విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ టైమ్‌లో ఫ్యాన్స్ కోసం హీరోలు రామ్ చ‌రణ్‌, ఎన్‌టీఆర్‌కు సంబంధించిన కొత్త లుక్స్ విడుద‌ల చేసి ఫ్యాన్స్‌లో జోష్‌ నింపింది.