హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

RRR : ఆ ఏరియాలో ముగిసిన ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ రన్.. మొత్తంగా ఎన్ని కోట్లు లాభమంటే..

RRR : ఆ ఏరియాలో ముగిసిన ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ రన్.. మొత్తంగా ఎన్ని కోట్లు లాభమంటే..

RRR | RRR సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందింది. తాజాగా ఈ సినిమా కేరళ రాష్ట్రంలో థియేట్రికల్ రన్ ముగిసింది. అంతేకాదు అక్కడ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడమే కాకుండా లాభాల్లోకి వచ్చింది.