ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

RRR : ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్‌లో ఆర్ఆర్ఆర్ స్పెషల్ స్క్రీనింగ్.. ఎపుడు.. ఎక్కడంటే..

RRR : ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్‌లో ఆర్ఆర్ఆర్ స్పెషల్ స్క్రీనింగ్.. ఎపుడు.. ఎక్కడంటే..

RRR : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) సినిమా సంచలనాలు యేడాదైన ఆగడం లేదు. ఇప్పటికే ఈ సినిమా మన ప్రేక్షకులతో పాటు అంతర్జాతీయ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తాజాగా ఈ సినిమాను ప్రపంచంలోనే అతిపెద్ద తెరపై ప్రదర్శించనున్నారు.

Top Stories