Home » photogallery » movies »

RRR HEROINE ALIA BHATT PHOTOSHOOT WITH BABY BUMP LATEST PICS GOES VIRAL SR

Alia Bhatt : బేబీ బంప్‌ కనిపించకుండా ఆలియా ఫోటోషూట్.. వైరల్ అవుతోన్న పిక్స్..

Alia Bhatt : ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ అలియా భట్, రణబీర్ కపూర్‌లు తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. ఇక అది అలా ఉంటే ఇటీవల ఆలియా  సోషల్ మీడియాలో  పేర్కోంటూ తాను  ప్రెగ్నెంట్ అయ్యానని పేర్కోన్న సంగతి తెలిసిందే.. మా బేబీ త్వరలో వస్తోంది అంటూ రాసుకున్నారు. అది అలా ఉంటే తాజాగా ఆలియా బేబీ బంప్‌తో ఓ ఫోటో షూట్ చేశారు.  కాగా దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.