Jr NTR Sons: ఎన్టీఆర్ కొడుకులు ఎంత అందగాళ్లో.. ఈ ఫోటోలు చూస్తే మీరు అదే అంటారు!

Jr NTR Sons: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగానే కాకుండా ''బిగ్ బాస్'' షోకు హోస్ట్ గా వ్యవహరించి బుల్లితెరపై టాప్ టిఆర్పీ రేటింగ్ రికార్డు బద్దలుకొట్టాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా ''ఆర్ఆర్ఆర్'' సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.