Simhadri@18 Years:18 ఇయర్స్ ఎన్టీఆర్, రాజమౌళిల ‘సింహాద్రి’ మూవీ.. సాధించిన రికార్డులు, కలెక్షన్స్..

Simhadri@18 Years - NTR - Rajamouli | ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహాద్రి’ మూవీ విడుదలై నేటికి 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.