అజయ్ దేవ్గణ్ అప్పటి బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ వీరూ దేవ్గణ్ కుమారుడు. ఆయన వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కాజోల్ విషయానికొస్తే.. ఆమె తల్లి తనూజా ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్. తండ్రి సోమూ ముఖర్జీ ప్రముఖ నిర్మాత. ఇక కాజోల్ పెద్దమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మకు అమ్మ కూడా బాలీవుడ్లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. (Twitter/Photo)