ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

RRR: మరో ప్రతిష్ఠాత్మక అవార్డుకు నామినేట్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్.. ట్వీట్ చేసిన మెగా పవర్ స్టార్..

RRR: మరో ప్రతిష్ఠాత్మక అవార్డుకు నామినేట్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్.. ట్వీట్ చేసిన మెగా పవర్ స్టార్..

RRR | అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్ మూవీ సత్తా చాటుతూనే ఉంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ సహా.. ఆస్కార్‌కు ఒక విభాగంలో నామినేట్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ.. అటు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్స్ అవార్డుల్లో సత్తా చాటింది. తాజాగా మరో ప్రతిష్ఠాత్మక హాలీవుడ్ అవార్డుకు ఎన్టీఆర్, రామ్ చరణ్ నామినేట్ అయ్యారు.

Top Stories