Home » photogallery » movies »

RRR FAME SS RAJAMOULI DOES NOT BELIEVE IN GOD HERE KNOW 5 LESSER KNOWN FACTS ABOUT BAAHUBALI DIRECTOR SB

RRR SS Rajamouli:రాజమౌళికి దేవుడిపై నమ్మకం లేదా ? ఆయనకు జక్కన్న పేరు పెట్టింది ఎవరో తెలుసా?

తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం చర్చించుకునేలా చేసిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli). బాహుబలి సినిమాతో రాజమౌళిని ప్రపంచమంతా గుర్తించింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌(RRR)తో మరోసారి తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు. బాహుబలి సిరీస్, మగధీర వంటి సూపర్‌హిట్ చిత్రాలతో రాజమౌళి ప్రతి సినిమాకు ఒక పురాణ సన్నివేశంతో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాడు. అతను బాహుబలి, బజరంగీ భాయిజాన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు స్క్రిప్ట్‌లు రాసిన ప్రముఖ దర్శకుడు కెవి విజయేంద్ర ప్రసాద్ కుమారుడు. రాజమౌళి గురించి మీకు తెలియని కొన్ని వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి.