Home » photogallery » movies »

RRR FAME DIRECTOR RAJAMOULI RAGHAVENDRA RAO YVS CHOWDARY JAYANTH KODANDARAMI REDDY MANY DIRECTORS INTRODUCED BY DIRECTOR RAGHAVENDRA RAO INCLUDING RAJAMOULI TA

Raghavendra Rao - Rajamouli: రాజమౌళి కాకుండా రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన టాప్ డైరెక్టర్స్ వీళ్లే..

SS Rajamouli K Raghavendra Rao | దర్శక ధీరుడు రాజమౌళి కెరీర్ మొదట్లో తండ్రి విజయేంద్ర ప్రసాద్ దగ్గర రైటర్ ‌గా పనిచేసి.. కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర ఎడిటింగ్ వర్క్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర దర్శకత్వ మెలుకువలు నేర్చుకున్నారు. త్వరలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అజయ్ దేవ్‌గణ్‌లతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పలకరించబోతున్నారు.