Alia Bhatt: మేకప్ లేకుండా బికినీతో సెగలు రేపుతోన్న ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్..

Alia Bhatt : ఆలియా భట్ (Alia Bhatt).. తన తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చింది. అయినా తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మెప్పిస్తోంది. ప్రస్తుతం ఈ భామ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా నటిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’లో సీతగా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు ‘బ్రహ్మాస్త్ర’ అనే ప్యాన్ ఇండియా సినిమా చేస్తోంది. లేటెస్ట్ గా ఆలియా భట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్.