Home » photogallery » movies »

RRR DIRECTOR RAJAMOULI STOPPED 2 MOVIES ON IDEA STAGE ONLY AND HERE THE DETAILS TA

Rajamouli: జక్కన్న ఓ ఐడియా అనుకొని ఆపేసిన రెండు సినిమాలేంటో తెలుసా..?.. రాజమౌళి ఆ సినిమాలు చేసుంటే..

Rajamouli: ట్రిపుల్ ఆర్ పుణ్యమా అని దేశమంతా ఇప్పుడు రాజమౌళి పేరు మార్మోగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా 10 వేల థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ చిత్రం బాలీవుడ్‌లో మంచి వసూళ్లనే దక్కించుకుంది. ఇక దర్శక బాహుబలి గతంలో రెండు సబ్జెక్ట్స్ అనుకొని దాన్ని తెరకెక్కించలేకపోయిన సినిమాలేంటో చూద్దాం.