హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

RRR: ఓటీటీలోకి ఆర్ఆర్ఆర్ చూడాలనుకుంటున్నారా ? అయితే మీకో షాకింగ్ న్యూస్!

RRR: ఓటీటీలోకి ఆర్ఆర్ఆర్ చూడాలనుకుంటున్నారా ? అయితే మీకో షాకింగ్ న్యూస్!

ఆర్ఆర్ఆర్ ఓటీటీ మాత్రం ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 20న విడుదల కాబోతుంది. తాజాగా ఆర్ఆర్ఆర్ ఓటీటీ సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. అయితే ఇక్కడే ఆర్ఆర్ఆర్ టీం అభిమానులకు భారీ షాక్ ఇచ్చింది. ఓటీటీలో సినిమా చూడాలంటే.. ఇది ప్రీమియం కాబట్టి.. పే ఫర్ వ్యూ పద్దతినా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూవీని ఓటీటీలో చూడాలంటే రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ జీ5 సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఈ మూవీ రెంటల్ పొందాలంటే రూ.699 చెల్లించాల్సి ఉంటుంది.

Top Stories