Home » photogallery » movies »

RRR BAHUBALI 2 2POINTO FROM RRR TO BAHUBALI 2 2POINTO TO SAAHO PUSHPA THESE ARE THE MOVIES 1ST WEEK COLLECTIONS OF HINDI VERSION OF SOUTH MOVIES TA

RRR - Bahubali 2 - 2PointO: హిందీలో హైయ్యస్ట్ ఫస్డ్ వీక్ కలెక్షన్స్ సాధించిన టాప్ సౌత్ సినిమాలు ఇవే..

RRR - Bahubali 2 - 2PointO: ఒకప్పుడు దక్షిణాది సినిమాలను పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు నార్త్ ఆడియన్స్. కానీ ఇప్పుడు అలా కాదు.. మన సినిమాలను అక్కడ వాళ్లు కూడా బాగా ఆదరిస్తున్నారు. సౌత్ సినిమాలు హిందీలో 100 కోట్ల గ్రాస్ వసూలు చేసే స్థాయికి ఎదిగింది. బాహుబలి నుంచి ఈ ట్రెండ్ మరీ ఎక్కువైపోయింది. మొన్న పుష్ప సినిమా కూడా 100 కోట్లు గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. తాజాగా విడుదలైన RRR సినిమాకు హిందీలో మొదటి రోజు 25 కోట్లు వసూలు చేసింది. మరి హిందీలో మొదటి వారం అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ చిత్రాలు ఇవే. .