Home » photogallery » movies »

RRR ACTRESS ALIA BHATT STUNNING IN HER LATEST WHITE FLORAL SAREE PICS GOES VIRAL SR

Alia Bhatt : తెల్ల చీరలో ఏంజెల్‌లా మెరిసిపోతున్న ఆర్ ఆర్ ఆర్ భామ అలియా భట్...

RRR - Alia Bhatt : ఆలియా భట్.. తన తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చింది. అయినా తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మెప్పిస్తోంది. ఆమె నటించిన మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', ఆ తర్వాత 'డియర్ జిందగీ, 'హైవే', 'రాజీ' మొదలగు సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. త్వరలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో పలకరించబోతుంది.