RRR : ఫ్రెండ్‌ బర్త్ డే సందర్భంగా బికినీ ఫోటో షేర్ చేసిన ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ ఆలియా.. పిక్స్ వైరల్..

Alia Bhatt : ఆలియా భట్.. తన తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చింది. అయినా తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మెప్పిస్తోంది. ఆమె నటించిన మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', ఆ తర్వాత 'డియర్ జిందగీ, 'హైవే', 'రాజీ' మొదలగు సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి.