RRR - Alia Bhatt : ఆలియా భట్.. తన తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చింది. అయినా తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మెప్పిస్తోంది. ఆమె నటించిన మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', ఆ తర్వాత 'డియర్ జిందగీ, 'హైవే', 'రాజీ' మొదలగు సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. త్వరలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో పలకరించబోతుంది. (Image: Instagram)
అంతేకాకుండా.. ఈ భామ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRRలో సీత పాత్రలో నటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో రెడ్ కలర్ డ్రెస్‌లో కనిపించి అదరగొట్టింది. ఆ సినిమాతో పాటు అలియా భట్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన 'గంగూబాయి కతియావాడి' సినిమాతో నటించి అదరగొట్టారు. (Image: Instagram)
గంగూబాయి కతియావాడి ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. అంతేకాదు అలియాకు మంచి పేరును తెచ్చింది. ఇక అది అలా ఉంటే ఆలియా భట్.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లో కూడా ఇదే చర్చ హాట్ హాట్‌గా జరుగుతుంది. రాజమౌళి సినిమా కోసం అలియా భట్ (Alia Bhatt remunereation for RRR) రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటుందనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. ఈ సినిమాలో కేవలం 15 నిమిషాల పాత్ర మాత్రమే చేస్తుందట. (Image: Instagram)
ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లో కూడా ఇదే చర్చ హాట్ హాట్‌గా జరుగుతుంది. రాజమౌళి సినిమా కోసం ఆలియా భట్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటుందనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. ఎందుకంటే బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న అలియా.. అక్కడ దాదాపు 9 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటుంది. (Image: Instagram)
అయితే అదేమంత ఎక్కువ కాదని అంతా అనుకుంటున్నారు.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ సినిమా కోసం ఆమె ఇచ్చిన డేట్స్ కేవలం 10 రోజులు మాత్రమే.. అంటే రోజుకు 50 లక్షల పారితోషికం అందుకుంటుంది అలియా. బాలీవుడ్లో ఒక సినిమా కు 10 కోట్లు తీసుకునే ఆలియా భట్.. అక్కడి కంటే ఎక్కువే చార్జ్ చేస్తోంది.(Image: Instagram)
అక్కడ ఒక్కో సినిమా కోసం దాదాపు రెండు నెలలు కాల్షీట్స్ ఇస్తారు.. కానీ ఇక్కడ పది రోజులకే 5 కోట్లు తీసుకుందని తెలుస్తుంది. పారితోషకం ఎక్కువైనా పర్లేదు కానీ బాలీవుడ్ మార్కెట్ మన సినిమాకు రావాలి అంటే ఆలియా భట్ ఉండాల్సిందేనంటూ జక్కన్న కోరడంతో నిర్మాత కూడా ఏమీ మాట్లాడలేదు. ఆమె అడిగినంత ఇచ్చి తెలుగు ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు. (Image: Instagram)
రోజుకు 50 లక్షలు అంటే మామూలు విషయం కాదు.. కానీ రాజమౌళి విజన్ నమ్మి దానయ్య కూడా ఏమీ మాట్లాడటం లేదు. దానికి తోడు ఆలియా భట్ ఇప్పుడు బాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ కావడానికి పరుగులు తీస్తుంది. RRRలో అలియాతో పాటు అజయ్ దేవ్గన్ కూడా ఉన్నాడు. దాంతో బాలీవుడ్లో ఆర్ఆర్ఆర్ రచ్చ చేస్తుందిప్పుడు. అన్నింటికీ మించి నటిగా కూడా ఇప్పటికే ఆలియా భట్ తనను తాను నిరూపించుకుంది. (Image: Instagram)
RRR - Alia Bhatt : ఆలియా భట్.. తన తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చింది. అయినా తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మెప్పిస్తోంది. ఆమె నటించిన మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', ఆ తర్వాత 'డియర్ జిందగీ, 'హైవే', 'రాజీ' మొదలగు సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. త్వరలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో పలకరించబోతుంది. (Image: Instagram)
RRR - Alia Bhatt : ఆలియా భట్.. తన తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చింది. అయినా తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మెప్పిస్తోంది. ఆమె నటించిన మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', ఆ తర్వాత 'డియర్ జిందగీ, 'హైవే', 'రాజీ' మొదలగు సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. త్వరలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో పలకరించబోతుంది. (Image: Instagram)
RRR - Alia Bhatt : ఆలియా భట్.. తన తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చింది. అయినా తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మెప్పిస్తోంది. ఆమె నటించిన మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', ఆ తర్వాత 'డియర్ జిందగీ, 'హైవే', 'రాజీ' మొదలగు సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. త్వరలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో పలకరించబోతుంది. (Image: Instagram)
అంతేకాకుండా.. ఈ భామ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRRలో సీత పాత్రలో నటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో రెడ్ కలర్ డ్రెస్‌లో కనిపించి అదరగొట్టింది. ఆ సినిమాతో పాటు ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన 'గంగూబాయ్' సినిమాతో పలకరించబోతుంది. (Image: Instagram)
RRR - Alia Bhatt : ఆలియా భట్.. తన తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చింది. అయినా తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మెప్పిస్తోంది. ఆమె నటించిన మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', ఆ తర్వాత 'డియర్ జిందగీ, 'హైవే', 'రాజీ' మొదలగు సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. త్వరలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో పలకరించబోతుంది. (Image: Instagram)
అంతేకాకుండా.. ఈ భామ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRRలో సీత పాత్రలో నటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో రెడ్ కలర్ డ్రెస్‌లో కనిపించి అదరగొట్టింది. ఆ సినిమాతో పాటు ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన 'గంగూబాయి కతియావాడి' సినిమాతో పలకరించబోతుంది. (Image: Instagram)