Home » photogallery » movies »

RRR ACHARYA TO PUSHPA AKHANDA BHEEMLA NAYAK KGF 2 AFTER CORNA PANDEMIC HIGHEST FIRST DAY SHARE MOVIES IN TELANGANA AP STATES TA

After Corona Pandemic - Acharya : కరోనా పాండమిక్ తర్వాత AP - TGలో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలు.. ఆచార్య ప్లేస్ ఎక్కడంటే..

After Corona Pandemic - Acharya : కరోనా పాండమిక్ అన్ని రంగాలతో పాటు సినీ రంగాన్ని తీవ్రంగా కలిచి వేసింది. కరోనా నేపథ్యంలో చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ఇక కరోనా తగ్గుముఖం పట్టడంలో మరోసారి థియేటర్స్‌ ప్రేక్షకులతో కలకలలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పాండమిక్ తర్వాత ఏపీ, తెలంగాణలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ సినిమాల విషయానికొస్తే..