Home » photogallery » movies »

ROYAL BENGAL TIGER NAMED AS PRABHAS IN HYDERABAD NEHRU ZOOLOGICAL PARK PICS GOES VIRAL SR

Prabhas : రాయల్ బెంగాల్ టైగర్‌కు ప్రభాస్ పేరు.. ఇది కదా అసలైన ఎలివేషన్ అంటే..

Prabhas : మామూలుగా సినిమాల్లో హీరోలను ఎలివేట్ చేయాడానికి పులులతో లేక సింహాలతో పోల్చుతూ డైలాగ్స్ రూపంలో గానీ, లేక పాట రూపంలో గానీ వదులుతుంటారు. అయితే నిజ జీవితంలో దానికి ఆపోజిట్‌గా ఓ రాయల్ బెంగాల్ టైగర్‌కు ప్రభాస్ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఉన్న ఓ రాయల్ బెంగాల్ టైగర్‌కు ప్రభాస్ పేరు పెట్టారట. దీనికి సంబంధించి ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇది కదా అసలైన ఎలివేషన్ అంటూ.. సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.