Karthika Deepam: మోనితకు షాక్ ఇస్తూ.. నీ బిడ్డకు నేనే తండ్రిని అంటూ రౌడీ దుర్గ ఎంట్రీ ఇచ్చేది అప్పుడే?

Karthika Deepam: బుల్లితెరలో కార్తీకదీపం సీరియల్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. దీప, కార్తీక్ కలుసుకునే సమయంలో మోనిత వచ్చి కార్తీక్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పడంతో కథ రివర్స్ అయ్యింది.